Skip to content

Blog

తులసి వనములో కాచిన వెన్నెల

తులసి వనములో కాచిన వెన్నెల
తొంగి చూసెను నేడు ఎందుకో అల
ఇంటి ముందరను నింపెను దివ్వెల
దివి నుండి భువికి ఆ శశి రాక ఇల
ఈ శశి రాసిన అక్షరములలో అల్లికల అల !!

✍ శ్రీతేజం కలం ✍
🕉 అమ్మ ఆశీర్వాదం 🕉

Review by Yadagiri

ఇలాంటి అద్భుతమైన ఈరోజుల్లో జరుగుతున్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా వివరించారు మీరు ఇళ ఇంకెన్నో రచనలు చేయాలని కోరుకుంటూ 💐💐💐
మీ అన్నయ్య

From యాదగిరి

Review by Ajay

వాస్తవాలను వివరంగా కండ్లకు అద్దినట్లు చాలా చక్కగా రాశారు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది ఈ కవిత ఇటు యువతకి అటు తల్లిదండ్రులకి మార్గ నిర్దేశకంగా ఉన్నది మీ కవిత సూపర్ భవిష్యత్తులో మహాకవి అవుతారు ఈ యొక్క కవిత చాలు మీ నైపుణ్యత తెలియజేయడానికి ఏదో ఒక రోజు ఈ ప్రపంచమే మెచ్చదగిన కవి అవుతారు ఇది తద్యం ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న మీ ఆత్మీయ సోదరుడు

From అజయ్