Skip to content

తులసి వనములో కాచిన వెన్నెల

తులసి వనములో కాచిన వెన్నెల
తొంగి చూసెను నేడు ఎందుకో అల
ఇంటి ముందరను నింపెను దివ్వెల
దివి నుండి భువికి ఆ శశి రాక ఇల
ఈ శశి రాసిన అక్షరములలో అల్లికల అల !!

✍ శ్రీతేజం కలం ✍
🕉 అమ్మ ఆశీర్వాదం 🕉

3 thoughts on “తులసి వనములో కాచిన వెన్నెల”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *